Posted:4/19/2009 - 0 comment(s) [ Comment ] - 0 trackback(s) [ Trackback ]
Category: Love

ఓ నా ప్రియతమా...
చేజారిన కాలమా...ప్రణయమా...
కనిపించని తీరమా ...ప్రేమ...

నిజమవ్వని స్వప్నమా...శూన్యమ...
కరుణించని హృదయమా...ప్రేమ...

ఈ మౌనం నీ మది భాషనుకొంటు...
బ్రతికేస్తానే...నీ తియ్యని కలకంటూ... ( or బ్రతికేస్తానే...నీ తలపే వరమంటూ...)
చరణం: ఒంటరిగా ఒక్కక్షణం...
గడవదుగా...నా గమనం...
దొరకనిదే...నీ స్నేహం...
తెలియదుగా...నా గమ్యం...

చేజారిన కాలమా...ప్రణయమా...
కనిపించని తీరమా ...ప్రేమ...

నిజమవ్వని స్వప్నమా...శూన్యమ...
కరుణించని హృదయమా...ప్రేమ...

ఈ మౌనం నీ మది భాషనుకొంటు...
బ్రతికేస్తానే...నీ తియ్యని కలకంటూ... ( or బ్రతికేస్తానే...నీ తలపే వరమంటూ...)

Posted:3/29/2009 - 0 comment(s) [ Comment ] - 0 trackback(s) [ Trackback ]
Category: a sml poetry

కన్నులు కలలను మరచిపోవు...
ఊపిరి శ్వాసను మరచిపోదు...
వెన్నెల చంద్రుడిని మరచిపోదు...
నా మనసు నీ స్నేహన్ని మరచిపోదు...


విరిసిన వెన్నెల కరిగిపోతుంది...
వికసించిన పువ్వు వాడిపోతుంది..
కాని చిగురించిన మన స్నేహం చిరకాలం మిగిలిపోతుంది...


వద్దన్నా వచ్చేది మరణం...
పోవద్దన్నా పోయేది ప్రాణం..
తిరిగి రానిది బాల్యం....
మరువలేనిది మన స్నేహం..

Posted:3/28/2009 - 0 comment(s) [ Comment ] - 0 trackback(s) [ Trackback ]

coLLEGE 'MEMORIES'

ONSIDE 'LOVE'..............

SILENT MODE 'MOBILES'........

BUS STOP COMEDIES...........

CANTEEN UNCLEARED ACCOUNT.........

ESCAP FROM SEMINARS..........
LAST PERIOD GALATAAS............

BRITHDAY TREATS.......

LAST MINUTE PREPARETION..............

over night study for next day EXAM............

FRIEND FAMILY 'FUNCTION'S.........

INTERNAL MARKS PROBLEM ........

MASS BUNKS

WAITING 4 FEB 14

SHORTAGE OF POCKET MONEY

AND ATENDANCE.........

THESE DAY WILL NEVER COME AGAIN....

SCRAP N MSG TO ALL UR COLLEGE BEST FRNDS...

Posted:3/26/2009 - 0 comment(s) [ Comment ] - 0 trackback(s) [ Trackback ]
Category: a sml poetry

the moment u r i tension,
u wil loose ur attention...,

then u r in total confusion,
& ur mind wil take a diversion...,

then u wil feel irritation,
& u wil spoil ur personal relation...,

ultimately u wont get any co-operation,
so u have 2 take medication................,

to avoid this deviation,
please understand the situation....,

& try 2 think of a solution,
many problems can be solved by discussion,

which wil workout better in ur profession,
dont think this is my free suggestion......,

if u understand my intention,
u wil never have any tension.........!!!!!

Posted:3/22/2009 - 1 comment(s) [ Comment ] - 0 trackback(s) [ Trackback ]
Category: a sml poetry

మదిలో విరబూసిన కల
ఎదుటే నిలిచింది ఇల
నిక్యయి చుసిన ఎదురుచూపు ఓ వరం ల
నాలో పొంగెను ఆనందం ఓ మెరుపుల
కవ్వించే ని నవ్వు
మెరిసే ని చూపు
నాలో నింపెను అమృతం
ని జీవితానికి దాసోహం
ఎన్ని అక్షరాలు రాసిన
ఎన్ని కవితలు వినిపించిన
నీతో ఉండే క్షణం
నీతో ఉండే క్షణం
నీకయి నిలిచెను ఓ యుగం
నువ్వే నాకు ప్రపంచం

Posted:3/20/2009 - 0 comment(s) [ Comment ] - 0 trackback(s) [ Trackback ]
Category: About Me

నువ్వు తీరానివి అయితే,
నిన్ను చేరే ఆ కడలి కెరటాని నేనవుతా............

నువ్వు చిరుజల్లువి అయితే,
నిన్ను తాకే ఆ చిరుగాలిని నేనవుతా..................

నువ్వు ఆశవి అయితే,
నిన్ను చేరే ఆ శ్వాశని నేనవుతా........................

నువ్వు గమ్యానివి అయితే,
నిన్ను వెతికే ఆ కాలాన్ని నేనవుతా.........................

నువ్వు నా నీడై వస్తే,
ని తోడై నేనుంటా ..................................

.!!!!!!!

Posted:3/20/2009 - 0 comment(s) [ Comment ] - 0 trackback(s) [ Trackback ]
Category: About Me

పున్నమి రోజు చంద్రుని చూడు
ఆ వెన్నెలలో నేనుంటా...
వేసవి రోజు సూర్యుని చూడు
ఆ వెలుతురులో నేనుంటా.....
వర్షపు రోజు వానను చూడు
ఆ చినుకులో నేనుంటా.......
చల్లని రోజు చలిని చూడు
ఆ మంచులో నేనుంటా.......
నీ కలలలో పరిశీలనగా చూడు
ఆ కలలో నేనుంటా......
నీ హృదయాన్ని తట్టి చూడు
ఆ హృదయంలో నేనుంటా............
ఇదంతా కాదు కాని నా స్నేహితుల హృదయాలలో నేను ఉంటా..........


Contact us
If you want to ask us a question directly, contact
Email: sudheer at chowdaries.net
Mobile:9551013332
Send your valuable Feedback ,it help us to provide better service.